మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Nrusimha Saraswati Ashtakam – శ్రీ నృసింహసరస్వతీ అష్టకం
ఇందుకోటితేజ కరుణసింధు భక్తవత్సలం
నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ |
గంధమాల్య అక్షతాది బృందదేవవందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 ||
మోహపాశ అంధకార ఛాయ దూర భాస్కరం
ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 2 ||
చిత్తజాదివర్గషట్కమత్తవారణాంకుశం
తత్త్వసారశోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ |
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 3 ||
వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం
కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ |
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 4 ||
పుండరీక ఆయతాక్ష కుండలేందుతేజసం
చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుమ్ |
మండలీకమౌళి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 5 ||
వేదశాస్త్రస్తుత్యపాద ఆదిమూర్తి శ్రీగురుం
నాదబిందుకళాతీత కల్పపాదసేవ్యయమ్ |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 6 ||
అష్టయోగతత్త్వనిష్ఠ తుష్టజ్ఞానవారిధిం
కృష్ణవేణితీరవాస పంచనదీసంగమమ్ |
కష్టదైన్యదూరి భక్తతుష్టకామ్యదాయకం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 7 ||
నారసింహసరస్వతీ నామ అష్టమౌక్తికం
హార కృత్య శారదేన గంగాధర ఆత్మజమ్ |
ధారణీక దేవదీక్ష గురుమూర్తి తోషితం
పరమాత్మానంద శ్రియా పుత్రపౌత్రదాయకమ్ || 8 ||
[పాఠభేదః – ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుమ్]
నారసింహసరస్వతీయ అష్టకం చ యః పఠేత్
ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనమ్ |
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం
చారువర్గకామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ || 9 || [వారం వారం యజ్జపేత్]
ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహసరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహసరస్వతీ అష్టకమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.